స్టేట్ ప్రెసిడెంట్, ఏపీ గేవా
స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎపిగేవా, విజయవాడ
కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ -గుంటూరు మరియు GESSY హాస్టల్ నిర్మాణము మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Form the beginning of a new paragraph marks a change of topic or a step in the development of an argument or of a story.
VENIGANDLA, GUNTUR
PRODDATUR
RAJUPALEM, PRODDATUR
THUMMAGUDEM VILLAGE, CHATRAYI MANDAL, ELURU DISTRICT
EEDIGA BHAVAN, RAYAL NAGAR, ANANTHAPURAM
Title : GOVERNMENT GO
Description :
G.O.Ms.No.38 Click Here
Title : ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా
Title : BIOMETRIC DRIVERS
Click here to Download MANTRA MFS 100 V 9.2
Click here to Download MANTRA RD SERVICE 1.08
Title : Finance Department– Andhra Pradesh Government Life Insurance Fund Rules, 2024 – Notified.
Finance Department– Andhra Pradesh Government Life Insurance Fund Rules,2024 – Notified.
Will be Update Soon...Thanks You
ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం (AP GEWA) గుడివాడ నియోజకవర్గము లోని గౌడ ఉద్యోగుల సహాయ సహకారాలుతో ఏర్పాటు చేసిన గౌడ పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ గుడివాడ లోని అన్ని మున్సిపల్ పాఠశాలలు నందు చదువుచున్న 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం ది. 22-7-19వ తేదీ సోమవారం సాయంత్రం 5.00 గంటలకు AGK మున్సిపల్ ఉన్నత పాఠశాల, పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన, విజయవాడ రోడ్ గుడివాడ.నందు జరిగినది. ఈ కార్యక్రమము నకు ముఖ్య అతిథిగా శ్రీ వాకా మధుసూదనరావు (రిటైర్డు MEO)గారు విచ్చేసి గౌడ విద్యార్థులు అందరూ తప్పక చదవాలని, ఆర్ధిక ఇబ్బందులతో చదువు ఆపకూడదని, ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తామని తెలిపినారు. అధ్యక్షులు శ్రీ బొర్రా శ్రీనివాసరావు గారు ఈ గేవా అసోసియేషన్ ఏర్పడి 27 సంవత్సరాలు అయినది అని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలుపుతూ, గుడివాడ నియోజకవర్గము లోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి సేవా భావముతో ముందుకు వచ్చి ఆర్ధిక సాయం చేస్తున్నందున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొర్రా శ్రీనివాసరావు గారు, జనరల్ సెక్రటరీ ఈడే ఆంజనేయులు, మిద్దె శ్రీనివాసరావు, శొంఠి కృష్ణ శ్రీనివాస్, AVS ప్రసాదరావు, కాగిత వీరయ్య, పలగాని నాగేశ్వరరావు, శొంఠి శ్రీనివాసరావు, ఈడే వెంకటేశ్వరరావు, పంతంగి శివ నాగేశ్వరరావు, ఈడే ప్రమిలేశ్వరరావు, శ్రీమతి పంపన సాయిలీల, శ్రీమతి కాగిత ఉమా మహేశ్వరి, మరియు చింతా చంద్రాగౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇట్లు, అధ్యక్షుడు బొర్రా శ్రీనివాసరావు, సెల్: 92954 50679. జనరల్ సెక్రటరి ఈడే ఆంజనేయులు, సెల్: 94909 02987.
చిత్తూరు జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం సమావేశం, తిరుపతిలో ఇప్పుడే ముగిసినది. సమావేశానికి విచ్చేసిన ఆత్మీయ గౌడ ఉద్యోగులకు కృతజ్ఞతలు. సమావేశంలో చర్చించిన అంశాలు :- 1) గతవారం ద్వారకా తిరుమలలో జరిగిన గౌడ ఉద్యోగుల 27 వ వార్షికోత్సవ విశేషాల గురించి తెలియజేయడం జరిగింది. 2) చిత్తూరు జిల్లాలోని మొత్తం గౌడ ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి, సావనీర్ తయారు చెయ్యాలని నిర్ణయించడం జరిగింది. 3) గౌడ ఉద్యోగుల సమాచార సేకరణలో భాగంగా, జిల్లాలో పనిచేయుచున్న గౌడ ఉద్యోగుల డేటాను, మొదటగా ఉద్యోగుల నుండి, వారి వారికి తెలిసిన గౌడ ఉద్యోగుల వివరాలను, SMS ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ సేకరించాలని నిర్ణయించడం జరిగింది. 4) జల్లాలోని గౌడ విద్యార్థినీ, విద్యార్థులకు తమకు చేతనైన సాయం చెయ్యాలని, గౌడ జాతి సాధికారతకు, ఉద్యోగులుగా మన బాధ్యతను నిర్వహిద్దామని చర్చించడం జరిగింది. 5) రాబోవు 2020 వ సంవత్సరం జులై నెలలో, తిరుపతిలో జరపబోవు రాష్ట్ర గౌడ ఉద్యోగుల 28 వ వార్షికోత్సవం గురించి చర్చించడం జరిగింది. 6) రాబోవు రోజుల్లో, జిల్లాలోని గౌడ పెద్దలను కలిసి, వారి సూచనలు, సలహాలు తీసుకుని, గౌడ జాతి అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించడం జరిగింది. ఇట్లు ఎన్నగౌని. తులసీరామ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు చింతమాని. ఆనంద్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, AP గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం.
ఆంధ్ర ప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గా మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రప్రథమంగా ఎన్నిక కాబడిన శ్రీ సూరగాని రవి శంకర్ గారు ఆలాగే మన జిల్లా గేవా అధ్యక్షులు గా శ్రీ గుబ్బల ప్రసాద్, గారు జనరల్ సెక్రెటరీ గా శ్రీ మార్గాని శ్రీనివాస రావు గార్లు ఎన్నిక అయిన సందర్భంగా వారికి ది 27.07.2019 శనివారంనాడు సాయంత్రం 5.00 గంటలకు, ఏలూరు హాయ్ టీ సెంటర్ ప్రక్కన గల మన గౌడ్ సంఘ కార్యాలయం లో చిరు సత్కారం ఏర్పాటు చేయడమైనది. కావున సంఘీయులు, సంఘ ఉద్యోగులు అందరూ హాజరుఅయి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కాగిత అచ్చుత్ పూలే, గేవా రాష్ట్ర ఉపాధ్యక్షుడు 8464944717 వీరవల్లి వెంకటేశ్వర్లు, గేవా జిల్లా గౌరవ సలహాదారు 9441887149 కోడి అన్నవరం సత్యనారాయణ, గేవా ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు 9182972854
To Keep connected with us please login with your personal info