ఈడిగ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘము - అనంతపురం
ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం 2023-24
గౌడ ఈడిగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యములో అనంతపురం జిల్లా పరిధిలో ప్రతిభ కనబరిచిన విద్యార్దులకు తేదీ. 28-07-2024 ఆదివారం అనంతపూర్ లోని స్థానిక రాయల్ నగర్ లో గౌడ ఈడిగ భవన్ లో 10th మరియు ఇంటర్ విద్యార్దులకు ప్రతిభ అవార్డు లు ప్రధానము చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూరగాని రవిశంకర్ గారు ముఖ్య అతిథిగా మరియు అనంత పురం గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాగ భూషణం గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాగిత అచ్యుత్ రావు గారు, ఏలూరు జిల్లా అధ్యక్షులు మారగాని శ్రీనివాసరావు, అనంతపూర్ జిల్లా గేవ ఉద్యోగులు మరియు గౌడ సోదరులు పాల్గొన్నారు.
ఇట్లు
సూరగానీ రవిశంకర్,
అధ్యక్షులు,
ఆంధ్ర ప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం.