ప్రొద్దుటూరు పట్టణం, గాంధీ రోడ్డు నందు నివాసం ఉంటున్న ఈడిగ కులస్తులు రణగాని మాచ్చన్న దంపతులు వీరికి పిల్లలు లేరు పైగా వృద్ధాప్యం చేత అనారోగ్యం సమస్యలతో ఎటువంటి ఆధారం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రొద్దుటూరులోని మన ఈడిగ ప్రతినిధుల ద్వారా తెలియ వచ్చింది. ఈ విషయమై గౌడన్న కు చేయూత చైర్మన్ మన్నెం రామ్మోహన్ గౌడ్ గారు సభ్యులతో సంప్రదించి ఈ వృద్ధ దంపతులకు కొంత ఆర్థికంగా సహాయపడవలనని ఇవాళ పొద్దుటూరునకు, వెళ్లి స్వయముగా వారి యోగక్షేమాలను విచారించి రణగాని మా చన్న గౌడ్ దంపతులకు ₹. 15000/-( పదిహేను వేళ రూపాయలు ) ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మన్నెం రామమోహన్ గౌడ్, వీరబల్లి భువన్ గౌడ్, బత్తుల మాచర్ల గౌడ్, దొంతా సురేష్ గౌడ్, దొంతా రామయ్య గౌడ్, పొన్నాల రామకృష్ణ గౌడ్, గడ్డమీది వెంకట రమణ గౌడ్, కంప రాజు నరసింహులు గౌడ్, మన్నెం యశ్వంత్ గౌడ్, కంప రాజు చిన్న నరసింహులు గౌడ్, పుల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. ****గౌడన్న కు చేయూత కమిటీ ( ఉమ్మడి కడప జిల్లా ఈడిగ జన సేవా సమితి )****