Employee Awards

SNOEmployee ImageNameDescriptionDescription
1 SMT DAMARLA ANUSHA, ASSISTANT ENGINEER, MA & UD DEPT, GUNTUR

శ్రీమతి దామర్ల అనూష గారు, 

జననం : తేదీ 10-12-1993 

తల్లిదండ్రుల పేర్లు : మోర్ల శ్రీనివాసరావు - శ్రీమతి మోర్ల లక్ష్మి 
విద్యార్హతలు :- ఎం.టెక్ 

భర్త : దామర్ల బాలాజీ 

ఏపీపీఎస్సీ  అసిస్టెంట్ ఇంజనీరు నోటిఫికేషన్ ద్వారా   నియామకం పొంది తేదీ 14-09-2017 న ప్రభుత్వ ఉద్యోగిగా మున్సిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఇంజనీరుగా సర్వీస్ ప్రారంభము. అప్పటి నుండి గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా సమర్ధవంతముగా పనిచేస్తూ అందరి మన్ననలను  పొంది ఇంజనీరింగ్ విభాగములో అత్యుత్తమ సేవలు అందించినదులకు శ్రీమతి దామర్ల అనూష గారికి తేదీ 15-08-2023న స్వాత్రంత్ర్య దినోత్సవము సందర్భముగా అప్పటి మున్సిపల్ కమీషనర్ చేతులమీదుగా ప్రశంశాపత్రము అందుకున్నారు.  వీరు మన గౌడ సంఘీయులు కావడం గౌడ జాతికి గర్వకారణం.  ప్రస్తుతము వీరు ఏపీ గౌడ ఉద్యోగుల సంఘము, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా సంఘానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 

 

View

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com