ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమములో నూజివీడు గౌడ సంఘం నాయకులు శ్రీ బెజవాడ రాంబాబు గారు, శ్రీ పామర్తి అచ్చేశ్వరరావు గారు, గేవా రాష్ట్ర ట్రెజరర్ శ్రీ కాసాని గాంగేయుడు, డా: పానుగంటి శివన్నారయణ,జై గౌడసేన నాయకులు శ్రీనివాస రావు, రాంబాబు, రవీందర్ , మండల గౌడనాయకులు కందుల కృష్ణ , గ్రామ గౌడసంఘీయులు పాల్గొన్నారు.