దీపావళి పండుగ సందర్భంగా గిద్దలూరు లోని మానసిక వికలాంగుల పాఠశాలలో గేవా ప్రకాశం ఆధ్వర్యంలో టపాసులు, పండ్లు, బిస్కట్లు పంపిణీ కార్యక్రమము తేదీ 20-10-2025 న జరిగినది. ఈ కార్యక్రమము ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపడం కోసం మరియు స్పూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమాన్ని గేవా ప్రకాశం జిల్లా కార్యదర్శి శ్రీ గోరా బాలరంగయ్య గారు (EX ARMY & స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్) ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్వహించారు. 
(గోరా బాలరంగయ్య, ప్రకాశం)