చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు జరుగు 21వ వన భోజన మహోత్సవమునకు చిత్తూరు జిల్లాలొని గౌడ్ కులస్థులు, గౌడ్ ఉద్యోగస్తులు,ప్రజా ప్రతినిధులు,వ్యాపారవేత్తలు అందరు కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయవలసినదిగా కోరడమైనది.