తేదీ 09-10-2022 అనగా ఆదివారం కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గౌ. శ్రీ ఇ.వి నారాయణ గారిని వారి స్వగృహంలో ఎపిగేవా జిల్లా అధ్యక్షులు శ్రీ బొర్రా గుడారంకయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఉప్పాల శివలక్ష్మి గారు మరియు కార్యదర్శి భీమనపల్లి భూషణాద్రి గారు మర్యాదపూర్వకంగా కలసి వారికి శుభాకాంక్షలు తెలుపుట జరిగినది. ఈ సందర్భంగా గేవా అధ్యక్షులు శ్రీ బొర్రా గుడారంకయ్య గారు GESSY నాలెడ్జ్ హబ్ కి గౌడ ఉద్యోగుల సంఘము నుండి ఎల్లప్పుడు తోడ్పాటు ఉంటుందని తెలుపుట జరిగినది.