News And Events

News And Events


కడప జిల్లా గౌడ అసోసియేట్ ప్రెసిడెంట్ కోడూరు చలపతి గౌడ్  గారి క ుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన కడప జిల్లా గౌడ సంఘం అధ ్యక్షులు  మురళి గౌడ్ , గేవా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్  ఆ ంజనేయులు గౌడ్ , గేవా జిల్లా అధ్యక్షులు రామమోహన్ గౌడ్ , పులివెందుల తాలూ కా గౌడ సంఘం అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండయ్య గౌడ్ , & nbsp; జిల్లా గౌడ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్డి శేఖర్ గౌడ్ , డైరెక్ట ర్ రాజేష్ గౌడ్, పులివెందుల గంటా మధు గౌడ్, డైరెక్టర్  శ్రీనివాసులు గౌడ్  , యస్వంత్ గౌడ్, ఓబులవారిపల్లి శివ గౌడ్, ఏ. రాజా గౌడ్ , జి. రాజా గౌడ్ ,నాగేంద్ర గౌడ్ ,పాటురు శివ గౌడ్ మరియు తదితరులు .. ఈ సందర్భం గా చలపతి గౌడ్ నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన ికి తన వంతు గా జిల్లా గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి కొండయ్య గౌడ్ గారు 5,0 00/- విరాళం అందజేశారు....

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com