News And Events

News And Events


గేవా గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం ..🙏🙏 నిన్న సాయంత్రం విజయవాడ లోని కొత్తూరు తాడేపల్లి నందు జరిగిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఓంకార్ గారి కుమారుని వివాహ వేడుకలకు హ ాజరైన గేవా విజయవాడ యూనిట్ సభ్యులు నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్ళికుమార్తె , పెళ్లికుమారునకు ,,,"ఘన కీర్తి గావించిన గౌడుల చరిత్ర""విజ్ఞాన భాండాగ ారాన్ని బహూకరించి, మీకు పుట్టబోయే సంతానం ,ఘనకీర్తి గావించే టట్లు ఉండాల ని దీవిస్తూ, మరియు గౌడ ప్రభ మాస పత్రిక, చందా ను వారి పేరున విజయవాడ యూన ిట్ వారు రు చెల్లించి, పళ్ళ డాక్టర్ అయినటువంటి పెళ్లి కుమార్తెను, తోటి సంఘీయులకు అత్యంత ప్రాధాన్యతతో మంచి సేవలు అందించి గుర్తింపు తేవాలని క ోరుతూ, జనవరి నెల మాసపత్రికను బహూకరించడం అయినది. ఇదే విధమైన స్ఫూర్తితో ఇకముందు గ్రూపు సభ్యుల లో ఎవరేని ,వివాహ వేడుకలకు ఆహ్వానించిన ఎడల వధూవరులను ఆశీర్వదించి, వారి ఇంటి యందున్న లైబ్రరీ లో ఉం చుకునే విధంగా "ఘనకీర్తి గావించిన గౌడుల చరిత్ర పుస్తకము "మరియు "గౌడ ప్ రభ మాసపత్రిక"ను వారికి బహూకరించే వీలు కల్పించవలసిందిగా అందరి సభ్యులను విజయవాడ గేవా యూనిట్ తరపున కోరడమైనది...💐💐 మీ శ్రేయోభిలాషి బొర్రా. శేషగిరిరావు, ప్రెసిడెంట్ ,విజయవాడ సిటీ..

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com