శ్రీ ఉప్పల శరత్ బాబుగారు, అనంతప
ురం అగ్నిమాపకదళ అధికారిగా పని చేస్తూ తమ విధినిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ
మరియు సేవలు అందించినందుల కు గాను 26-01-2021 గణతంత్ర దినోత్సవం నాడు, జ
ిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస
్కార పత్రం అందుకున్నారు