News And Events

News And Events


తేదీ 22-11-2020 పశ్చిమగోదావరి జిల్లా పె దవేగి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గౌడ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో &nbs p;మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ  లక్ష్మణ రావు గారిని మరియు డిసిసిబ ి డైరెక్టర్ తాత సత్యనారాయణ గారిని మరియు సొసైటీ డైరెక్టర్ మేక వసంతరావు గారిని మరియు నూతన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన గౌడ యువతకు ఘన సన్మానం జర ిగినది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్ యక్షులు శ్రీ రవిశంకర్ గారు మరియు గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు  సోమ రాజు గారు మరియు నియోజకవర్గ అధ్యక్షులు రామారావు గారు కార్యదర్శి గంగాధర ్ రావు గారు మరియు వేంపాడు ,పినకడిమి ,కూచిoపూడి గౌడ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com