తేదీ. 01-11
-2020 గౌడ సంఘ ఆత్మీయ సభ ముగింపు సమయంలో ఆంధ్ర ప్రదేశ్ గౌడ కార్పొరేషన్ ఛ
ైర్మన్ శ్రీ మాదు శివరామకృష్ణ గారు విజయవాడ విచ్చేసిన విషయం తెలుసుకుని అ
ప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంఘం (A.P.G.E.W.A) స్టేట్ ప్రెస
ిడెంట్ శ్రీ సూరగాని రవిశంకర్ గారు స్థానిక ఆర్. అండ్ బి. అతిధిగృహంలో శ్
రీ మాదు శివరామకృష్ణ గారిని గౌరవప్రదంగా కలిసి ఆయనకు శాలువా మరియు పుష్పగ
ుచ్చాలు సమర్పించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రె
సిడెంట్ శ్రీ సూరగాని రవిశంకర్ గారితో పాటు ఎపిగేవా స్టేట్ వైస్ ప్రెసిడె
ంట్ శ్రీ కాగిత అచ్చుత్ గౌడ్ ఫూలే, స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ చింతా చంద
్రాగౌడ్ మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రాయన శ్రీనివాస్ గౌడ్ పా
ల్గొన్నారు.
ఎపిగేవా vij
ayawda