ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం
span>
Regd No.2923/92.
** *AP GEWA ***
ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం
రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో "గౌడ ఉద్యోగుల ఆత్మీయ సమావేశము"
; ది. 1-11-2020 వ తేదీ ఆది
వారం సాయంత్రం 4.00 గంటలకు AP రాష్ట్ర గౌడ సంఘ కార్యాలయం, చెన్నుపాటి కాం
ప్లెక్స్, E-Zone ఆఫీస్, సిద్దార్థ ఆర్ట్ కాలేజ్ ప్రక్కన, మొఘల్ రాజపురం,
విజయవాడ నందు ఘనంగా జరిగినది.
ఈ గౌడ ఉద్యోగుల ఆత్మీయ సమావేశమునకు ముఖ్య
అతిధులు గా శ్రీ సూరగాని రవిశంకర్ గౌడ్ గారు, గేవా రాష్ట్ర అధ్యక్
షులు., శ్రీ చలపాటి వెంకటేశ్వరరావు గౌడ్ గారు, గౌడ సంఘం రాష్
ట్ర అధ్యక్షులు.,శ్రీ జోగి నాగేశ్వరరావు గౌడ్ గారు, గేవా గౌరవ అధ్యక్షులు., శ్రీమతి చెన్ను విజయలక్ష్మ
ి గారు, రాష్ట్ర గేవా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు., శ్రీ వీరంకి
రంగారావు గారు, గుంటూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు., శ్రీ బొర్రా
శేషగిరిరావుగారు, గేవా విజయవాడ డివిజన్ అధ్యక్షుడు., శ్రీ పలగాని స
ీతారామయ్య గారు, రైల్వే గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు., శ్రీ
మోర్ల మహిదర్ గౌడ్ గారు, BC సంక్షేమ సంఘం మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా
అధ్యక్షుడు., శ్రీ తాతా సాంబశివరావు గారు, ఎడిటర్ గౌడప్రభ, మరియు గ
ౌడ ఉద్యోగ సంఘ నాయకులు, గౌడ సంఘ నాయకులు విచ్చేసినారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గౌడ ఉద్యోగు
ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు "శ్రీ పౌంజుల నాగేంద్రప్రసాద్ గౌడ్
గారు" ఉద్యోగ పదవీ విరమణ సందర్భంగా వారికి ఆత్మీయ సన్మానము ఘనంగా ని
ర్వహించి, వారికి అందరూ&nbs
p; ఉద్యోగ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియచేసినారు.<
/span>
ఈ కార్యక్రమంలో శ్రీ పౌంజుల నాగేంద్రప్రస
ాద్ గారు వారి ఉద్యోగ వివరాలు, ఉద్యోగం చేస్తూ గౌడ సంక్షేమ సంఘాలకు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘ
ానికి చేసిన సేవల గురించి, జీవితంలో ఉన్నత చదువులు చదువుకోవడం వలన ఉద్యోగ
ం, ఆర్ధికంగా ఎదగడం, అన్నిటికీ మించి సమాజంలో మంచి గుర్తింపును పొందవచ్చు
అని తెలియచేస్తూ, గౌడ పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం సహాయం చేయుటకు
నేను ఎప్పుడూ ముందువుంటానని తెలిపినారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న గౌడ న
ాలెడ్జ్ హబ్ కు (గౌడ హాస్టల్) తన వంతు సహాయంగా ఒక లక్షరూపాయలు, మరి
యు గత 40 సంవత్సరాలుగా గౌడ సంగీయులకు సేవలందిస్తున్న గౌడప్రభ మాసపత
్రిక అభివృద్ది చెందాలని ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు.&nb
sp; గౌడప్రభ పత్రిక ప్రతి ఇంటికి చేరాలని, ప్రతి గౌడ సంఘీయుడు, ప్రతి ఒక్
క గౌడ ఉద్యోగి గౌడప్రభకు చందాదారులుగా చేరాలని సూచించారు.<
/span>
విజయవాడ సిటీలో గౌడ ఉద్యోగులకు రాష్ట్ర గ
ేవా కార్యాలయమును ఉచితంగా ఇచ్చి, మరియు గౌడ సంఘీయులు, గౌడ ఉద్యోగులకు మరియు ఇతర సేవా కార్యక్రమాలు న
ిర్వహించుటకు వేదికను ఉచితంగా ఇస్తున్న, గౌడ సంఘంలో నూతన వరవడి సృష్టించి
, అతితక్కువ సమయంలో ఆంద్రప్రదేశ్ మొత్తం 13 జిల్లాలు తిరిగి, గౌడ సంఘ నాయ
కులను ఒక వేదిక మీదకు తీసుకువస్చి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరంతరక
ృషి చేసిన శ్రీ చలపాటి వెంకటేశ్వరరావు గారికి అభినందనలు తెలుపుతూ వారికి
చిరు సత్కారం చేసినారు, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస
్తూ చింతా చంద్రాగౌడ్ వందన సమర్పణ చేసి కార్యక్రమమును ముగించినారు.
ఇట్లు,
span>
చింతా చంద్రా గౌడ్,
రాష్ట్ర జనరల్ సెక్రెటరీ,
AP GEWA.