శ్రీ బండి సూర్యప్రకాశరావుగారు పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరు హైస్కూల
ునందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి 2019వ సంవత్సరం పదవీ విరమణ చేశారు. వీ
రు UTF నందు మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయి కార్యవర్
గ సభ్యుడిగా సుమారు 30 సంవత్సరాలు ఉపాధ్యాయ సంఘానికి వివిధ స్థాయిల
్లో తన శక్త్యానుసారం ఎనలేని సేవలందించారు. 36 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా
పనిచేశారు. ఆయన ఉద్యోగ విరమణ సభకు స్థానిక ఎమ్మెల్సీలు శ్రీ ఇళ్ల వేంకటేశ
్వర రావు గారు, రాము గారు, సూర్యారావు గారు, యూటిఎఫ్ రాష్ట్ర
అధ్యక్షులు శ్రీ షేక్ సబ్జీ గారు మరియు యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, కార్
యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, బంధువులు, స్నేహితులు,సహచర ఉపాధ్య
ాయులు హాజరయ్యారు,