సర్దార్ గౌతు లచ్చన్న గారు వర్ధంతి సందర్భంగా గౌడ ఉద్యోగుల సంక్షేమ సం
ఘం మరియు బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరులోని ఆయన యొక్క విగ్రహానికి ప
ూలమాలలు వేసి నివాళులు అర్పించారు. GEWA అధ్యక్షులు సూరగాని రవిశంకర్ గార
ు మాట్లాడుతూ గీత కులాల ఐక్యతకు కృషి చేసిన వ్యక్తి, స్వతంత్ర ఉద్యమంలో అ
నేక పోరాటాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ
్యక్షులు డాక్టర్ లంక వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ వెనుక
బడిన తరగతుల సంక్షేమ సంఘం తరఫున బీసీలకు బీసీల రిజర్వేషన్లకు కృషి చేసిన
గొప్ప వ్యక్తి లచ్చన్న గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీచర్స
్ నాయకులు ఈడే శివ శంకర్ రావు గారు, GEWA జిల్లా అధ్యక్షులు మారగాని శ్రీ
నివాస్ గారు, మన్నే వెంకట సుబ్బారావు గారు, మట్టా నాగేంద్ర గారు ,చిట్టి
బొమ్మ రాంబాబు గారు,మురాల లక్ష్మణ స్వామి గారు తదితరులు పాల్గొన్నారు.&nb
sp;
ఇట్లు
గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు
బీసీ కులాల జేఏసీ, ఏలూరు.