News And Events

News And Events


గేవా 30 వ వార్షికోత్సవ
   సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమము 

            ;  ఆంధ్ర ప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం (AP GEWA) రాష్ట్ర కార్ యవర్గ సభ్యుల ఆత్మీయ సమావేశము ఈ రోజు ది.29-01-2023 వ తేదీ ఆదివారం ఉదయం 11.30 గంటలకు GHD EMPIRE BANQUET HALL ఏలూరు నందు జరిగినది.    ఈ గేవా ఆత్మీయ సమావేశానికి శ్రీ చిలకా చంద్రమౌళి గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. మరియు  గేవా రాష్ట్ర కమిటీ సభ్యులు, AP లోని అన్ని జిల్లాలనుండి గేవా గౌరవ సభ్యులు, అ ధ్యక్ష, కార్యదర్శిలు, Add-Acc కమిటీ సభ్యులు హాజరైనారు. 

            ;ఆంధ్ర ప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం (AP GEWA) 30 సంవత్సరాల వార్షి కోత్సవం తిరుపతిలో జరుపుకున్న సందర్భంగా 
గేవా 30 వ వార్షికోత్సవ సావనీర్ AP GEWA 30 PERAL JUBILEE 1992-2022 ను & nbsp;ఆవిష్కరణ చేసినారు.

          ఈ కార ్య్రమము నందు  ఆంధ్ర ప్రదేశ్ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం (AP GEWA) ర ాష్ట్ర కార్యవర్గ కమిటీ విస్తరణలో భాగంగా రాష్ట్ర గేవా ఉపాధ్యక్షుడుగా శ్ రీ యలపల్లి మధుగౌడ్ చిత్తూరు గారిని, మరో ఉపాధ్యక్షుడుగా శ్రీ పిచ్చెట్టి రాము గౌడ్  మచిలీపట్నం గారిని, గేవా రాష్ట్ర కోశాధికారిగా శ్రీ కాస ాని గాంగేయుడు గౌడ్ నూజివీడు గారిని నియమిస్తూ ప్రకటన చేసి, నియామక పత్రా లు అందచేసినారు. ఇంకా గేవా జిల్లా కమిటీలు వేయవలసిన Ad-Acc కమిటీ సభ్యులక ు తగు సూచనలు చేసినారు. రాష్ట్ర గేవా కమిటీ చేయు కార్యక్రమాల గురించి సభ్ యులు సూచించిన అంశాల గురించి చర్చించినారు.  

         గేవా 3 0 వ వార్షికోత్సవ సావనీర్ AP GEWA 30 PERAL JUBILEE 1992-2022 Directory Committee సభ్యులు అయిన గేవా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సూరగాని రవిశంకర్ గ ౌడ్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ చింతా రామచంద్రా గౌడ్, Co-Convenor శ్ రీ కాసాని గాంగెయుడు గౌడ్, మరియు శ్రీ రాయన శ్రీనివాస్ గౌడ్, శ్రీ మార్గా ని శ్రీనివాసరావు గౌడ్, గౌడప్రభ ఎడిటర్ శ్రీ తాతా సాంబశివరావు గౌడ్ లను స త్కరించి అభినందించినారు.

         ఏలూరు జిల్లా గేవా అధ్యక్షుడు శ్రీ మారగాని శ్రీనివాసరావు గౌడ్ గారు AP లోని అన ్ని జిల్లాలనుండి విచ్చేసిన గేవా సభ్యులు, అధ్యక్ష, కార్యదర్శిలు, Add-Ac c కమిటీ సభ్యులు, మహిళా సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసి, ఆతిథ్ యం ఇచ్చిన గేవా ఏలూరు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేసి వందన సమర్పణ చే సి సభను ముగించినారు.

APGEWA WEBTEAM

Contact Information

GEWA Office
  • Phone: +91 9866111364, 9030890958

State President Contact Details
Phone: +91 9440595933 Email: sravishankar12@gmail.com