విద్యా
ర్థి ఉద్యమ నేతగా ,రైల్వే ఉద్యోగ సంఘాల నేత గా, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘ
ం అధినేతగా, ఉత్తమ గృహస్థుని గా , ఉత్తమతండ్రిగా ,ఆదర్శవాదిగా రాష్ట్ర గౌ
డ సంఘాన్ని ఏకతాటిపై నిలిపే లా ఒక రిజిస్టర్డ్ బాడీ ని ఏర్పాటు చేయుట లో
ప్రధాన భూమిక పోషించి, తాను అనుకున్నది సాధించడంలో, తాను అనుకున్న పనిని
పదిమందికి తెలియపరిచి ఒప్పించడంలో వారికి వారే సాటి గా నిలిచిన జోగి నాగే
శ్వరరావు గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ
్య అష్ట ఐశ్వర్యాలతో వారి దాంపత్య జీవితం తులతూగాలని ఆ భగవంతున్ని మనసారా
కోరుకుంటూ ఈ శుభదినాన మరల గతంలో వారు ఆశించి,ఏర్పాటుచేసిన గౌడ సంఘ
ాన్ని ప్రస్తుతం చోటు చేసుకున్న చిన్నచిన్న బేధాభిప్రాయాలని, సంక్ష
ోభాన్ని, చేదింప చేసి మరల యధావిధిగా అరమరికలు లేని పాతసంఘాన్ని నడిపింప చ
ేసే, మనసు & సత్తా ఆ భగవంతుడు మీకు కలగజేయాలని, మీకు మీరే సాటి గా ని
లవాలని, మీ లాంటి వారి గురుతుల్యాన్ని అందుకునే భాగ్యాన్ని పొందాలని మనస్
ఫూర్తిగా కోరుకుంటూ.
సూరగాన
ి రవిశంకర్,స్టేట్ ప్రెసిడెంట్, ఎపిగేవా, విజయవాడ.