మన కమ్యూనిటీ వాళ్ళందరికీ మా హృదయ పూర్వక నమస్కారములు
ఎదుటి వారికి సహాయం చేయాలన్న ఆలోచన (మనసు) ఉండాలి కానీ, ఎదుటి వ్యక్తి
మనకు తెలిసే ఉండ వలసిన అవసరమే లేదు. ఆపదలో ఉన్న వ్యక్తి ఎవ్వరికి అయ్యిన
ా సహాయం చెయ్యవచ్చును....
ఈ రోజు 29.06.2021 (మంగళవారం) ఉదయం 10గంటలకు మన కమ్యూనిటీ పెద్దలందరు
కలిసి మన పెదవేగి మండలం బి. శింగవరం గ్రామంలో అతి చిన్న వయసులో కరోనా వలన
ప్రాణాలు కోల్పోయిన కి.శే.బెజవాడ దుర్గా ప్రసాద్ కుటుంబానికి 16000 రూపా
యలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది..
మన గౌడ కమ్యూనిటీ అంత కలిసి బి.శింగవరం గ్రామంలో అతి చిన్న వయస్సులో ప
్రాణాలు కోల్పోయిన ఒక కుటుంబాన్ని నాలుగు (4) రకాలుగా ఆదుకోవడం జరి
గింది.....
1.బి.శింగవరం గ్రామంలో మన గౌడ సంఘం సభ్యులు అందరు కలిసి ఒక లక్ష
రూపాయులు ఫిక్సడ్ డిపాసిట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తారు
...
2.మన పెదవేగి మండలంలో గల ""చేయుతా"" ఫౌండేషన్ ద్వ
ారా 5000 రూపాయులు కుటుంభం ఖర్చులు నిమిత్తం, 25000 రూపాయులు చంటి పాపా ప
ేరు మీద "సుకన్య సమృద్ధి యోజనా పధకం" లో డిపాజిట్ చెయ్యడం జరిగ
ింది....
3.దెందులూరు నియోజకవర్గ గౌడ సంఘం తరుపున 16000 రూపాయులు కుటుంభం ఖర్చు
లు నిమిత్తం సహాయం చేయడం జరిగింది....
4. బి. శింగవరం గ్రామం సర్పంచ్ పర్స సరస్వతి సాంబశివరావు గారి ఆధ్వర్య
ంలో రామ దుర్గా ప్రసాద్ భార్య గారికి వాలంటీర్ ఉద్యోగం ఇప్పించడానికి ప్ర
యత్నం చేయడం జరుగుతుంది....
ఈ కార్యక్రమంలో మన జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు శ్రీ మరీధు సోమరాజు గారు
, మన రాష్ట్ర గేవా అధ్యక్షులు శ్రీ సూరగాని రవి శంకర్ గారు, మన జిల్లా గే
వా కార్యదర్శి శ్రీ మార్గాని శ్రీనివాసరావు గారు, మన దెందులూరు నియోజకవర్
గ గౌడ సంఘ అధ్యక్షులు శ్రీ బోట్ల రామారావు గారు, మరియు దెందులూరు నియోజక
వర్గ గౌడ సంఘ నాయకులు శ్రీ తొంటా త్రిమూర్తి గౌడ్ గారు, శ్రీ మేకా నాగేశ్
వరరావు గారు, శ్రీ బైగాని రంగారావు గారు, శ్రీ మరీదు శ్రీనివాసరావు గారు,
శ్రీ తొంటా తాత గారు, శ్రీ మార్గాని శ్రీనివాసరావు గారు, శ్రీ కాగీత శ్ర
ీనివాసరావు గారు, శ్రీ మరీధు రెడ్దియ్య గారు, శ్రీ పలగాని శ్రీనివాసరావు
గారు, శ్రీ తాళం సురేష్ గారు, శ్రీ మార్గాని హరి కిషోర్ గారు, శ్రీ చలమోల
ు దుర్గా ప్రసాద్ గారుమరియు ఆరేపల్లి నాగ వెంకట శ్రీనివాసరావు గారుహాజరు
కావడం జరిగింది
ఇదే విధమయ్యిన కార్యక్రమాలు మన కమ్యూనిటీలో ముందు ముందు అనేకం జరుపుకో
వాలని కోరుకుంటూ, అందరి యొక్క సహాయ సహకారాలు ముందు ముందు (ఎల్లప్పుడూ) ఇద
ే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.....
ఇలాంటి సహాయ,సహకారాలు మిగతా కమ్యూనిటి వారికి కూడా మనం ఆదర్శoగా నిలవా
లని దానికి మీ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు కావాలని,మేము కూడా పూర్తి స
్థాయిలో ఈ ప్రయత్నంను విజయ పధంలో నడిపించ డానికి అహర్నిశలు శ్రమిస్
థామనీ మీకు తెలియపరుస్తున్నాము.